School Incident Witness Testimony

Sir,

Tenth grade, sir, I was continuing the tenth-grade class.

I was explaining problems to the children.

What happened?

He entered the class— some man entered the classroom.

Inside.

I did not particularly see his face, but…

What did he bring with him, what instrument did he bring that was making a sound?

A sound was coming from it.

I thought, since it was election activity, perhaps he was coming to do some repairs.

Maybe there were some repairs to be done.

Continue.

All the children were watching too. He came directly to that girl, ma'am.

That is all I remember. After that, I leaned against the wall

and stood there.

I do not remember anything else at all.

I could tell that all the children were running.

After that, I was scared too— they pulled the children away.

So, did I come?

As for me,

that is what happened, ma'am.

Did you see the attack taking place, madam?

There was no face identification at all, ma'am.

He came really fast, he came fast, fast.

He came right away.

Did he come alone?

He came alone.

How many people did he attack?

Three people died.

Another girl had a leg injury.

Another girl?

Another girl, another girl, he came up to another girl,

He came up to another girl.

That's all. The poor children got scared and ran

away.

All the children ran in a panic.

We couldn't even understand what happened.

Who knows why it happened?

I could see blood all over outside, there were footprints.

Mm.

I don't know whether they were children's footprints or someone else's.

That girl, as for one girl...

Her leg was cut—she had a leg injury.

End of transcript · 285 words · machine translated

Original transcript (Telugu)

Sir, tenth class sir, tenth class sir, class continue చేస్తున్నా problems చెప్తా ఉన్నా పిల్లలకి. ఎందింది? వాడు class-- ఒకడు ఎవడో enter అయిండు వాడు class room

లోకి. అంటే face పై particular గా చూdలేదు గానీ, ఆ, ఏది తీసుకొని వచ్చిండు ఆడు, ఏది instrument తీసుకొని వచ్చిండు ఆడు sound వస్తా ఉందది. నేనేమనుకున్నాను అంటే election movement కదా ఏదన్నా repairs ఏమన్నా

ఉన్నాయా అని చేసుకొస్తా ఉన్నాడేమో. continue. పిల్లలు కూడా అందరూ చూస్తా ఉన్నారు. నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిండు అండి. అంతవరకే నాకు గుర్తుంది. తర్వాత ఇంక నేను గోడకు అనుకొని నిలబడిపోయినా.

నాకు ఇంకేం గుర్తు లేదు అస్సలు. పిల్లలంతా పరిగెత్తేది తెలుస్తా ఉంది. తర్వాత నేను కూడా భయం-- పిల్లల్ని లాక్కొచ్చిండారు. మరి నేనే వచ్చిన్నానా? నాకైతే

అంతే అండి జరిగింది. దాడి జరి-చేసేప్పుడు చూశారా madam మీరు? ఎవ్వరు face identification లేదండి. వాడు ఇప్పుడు త-ఏదో వచ్చిండు ఆడు వాడు fast గా వచ్చిండు ఆడు, fast గానే వచ్చిండు ఆడు.

ఒక్కడే వచ్చాడా? ఒక్కడే వచ్చిండు ఆడు. ఎంతమందిని దాడి చేసిండు అండి? ముగ్గురు మంది పోయినారు. ఇంకొక అమ్మాయికి కాలు, కాలు injury అయింది.

ఇంకో అమ్మాయికి? ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చిండు ఆడు, ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చిండు ఆడు. ఇంక అంతే అండి. పిల్లలు పాపం భయపడిపోయి పరిగెత్తి పోయిన్నారు.

పిల్లలు అంతా గోలు గోలుగా పరిగెత్తినారు. అసలు ఏం జరిగిందో కూడా మాకు అర్థం కాలేదు అండి. అసలు ఎందుకు జరిగిందో ఏమో? తెలుస్త-మొత్తం blood అంతా ఉంది బయట, అడుగులు ఉన్నాయి. ఉమ్

మరి అది పిల్లల అడుగులా ఎవరి అడుగులో కూడా నాకు తెలీదు. ఆ అమ్మాయి, ఒక అమ్మాయికి అయితే కాలు కట్-కాలుకి గాయం అయింది.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal