Telugu → English transcript

Stop it… stop it…

hey, stop it…

stop it… Oh man…

oh man… Hey,

why are you

hitting him, huh?

Hey… Hey, man…

hey…

Why did he hit

him so hard,

man? Hey, wait…

who is that guy?

Hey, that’s

Pradeep, man…

who is that guy?

He’s beating him up…

Who is that guy?

Hey, what’s this for?

What kind of

way is this?

Sanjay is beating me

like a madman.

Ask him…

he’s beating

me up for no

reason, man…

Hey, Pradeep, man…

Hey, what kind of way is this?

It’s wrong, right?

Totally wrong, right?

There’s a teacher here…

if there’s any issue you should tell the teacher, why fight like this, man?

He abuses your mother?

You come outside…

you come outside…

That itself is totally

wrong, man.

Hey, calm down…

Even if there’s some issue,

you should not hit him,

dear… He abuses us?

If he says anything about anyone,

not just your mother,

tell the teacher.

He will take action, right… Then stop if you want, but do not shoot any videos of

that. I will record everything.

I will record yours…

What are you people doing?

I do not know…

he is beating him up…

End of transcript · 201 words · machine translated

Original transcript (Telugu)

వద్దురా... వద్దురా... రేయ్ వద్దురా... వద్దురా... అబ్బా... అబ్బా... ఏరా ఎందుకురా ఆయన్ని కొడతావ్? ఓయ్... ఏరా ఎందుకురా ఆయన్ని కొడతావ్? ఓయ్... ఒరేయ్ అబ్బా... రేయ్...

అంత జోరుగా ఎట్ట కొట్టాడ్రా? అంత జోరుగా ఎట్ట కొట్టాడ్రా? అంత జోరుగా ఎట్ట కొట్టాడ్రా? ఒరేయ్ ఆగు... ఎవర్రా వాడు? రేయ్ ప్రదీప్ గాడు రా... ఎవర్రా వాడు?

రేయ్ ప్రదీప్ గాడు రా... ఎవర్రా వాడు? వాడు వీడు కొడుతున్నాడు... ఎవర్రా వాడు? ఏరా దేనికిరా? విధానం ఏంటి అసలా? పిచ్చోడిలాగ కొట్టేస్తున్నాడు నన్ను సంజయ్ గాడు.

పిచ్చోడిలాగ కొట్టేస్తున్నాడు నన్ను సంజయ్ గాడు. వాడిని అడుగు... ఊరికే కొట్టేస్తున్నాడు అబ్బ... వాడిని అడుగు... ఊరికే కొట్టేస్తున్నాడు అబ్బ... అరేయ్ ప్రదీప్ రా... అరేయ్ ప్రదీప్ రా...

ఒరేయ్ ఎందుకురా విధానం? తప్పు కదా అసలు తప్పు కదా? మాస్టర్ ఉన్నారుగా... ఏదైనా ఉంటే టీచర్ తో చెప్పాలి గాని కొట్టుకోవడం ఎందుకురా? మాస్టర్ ఉన్నారుగా... ఏదైనా ఉంటే టీచర్ తో చెప్పాలి గాని కొట్టుకోవడం ఎందుకురా? మాస్టర్ ఉన్నారుగా... ఏదైనా ఉంటే టీచర్ తో చెప్పాలి గాని కొట్టుకోవడం ఎందుకురా? అమ్మని తిడతాడా? నువ్వు బయటకి రా... నువ్వు బయటకి రా...

అమ్మని తిడతాడా? నువ్వు బయటకి రా... నువ్వు బయటకి రా... అసలు తప్పు కదరా అది. అసలు తప్పు కదరా అది. రేయ్ ఊరుకో... అసలు ఏదైనా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా... రేయ్ ఊరుకో... అసలు ఏదైనా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా...

రేయ్ ఊరుకో... అసలు ఏదైనా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా... మమ్మల్ని తిడతాడా? మీ అమ్మని కాదురా ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు నువ్వు. మమ్మల్ని తిడతాడా? మీ అమ్మని కాదురా ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు నువ్వు. మమ్మల్ని తిడతాడా? మీ అమ్మని కాదురా ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు నువ్వు. ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా...

ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా... నేను అన్నీ తీస్తా నేను. నీది తీస్తా... ఏం చేస్తార్రా మీరు? నాకు తెలీదు... వాడు కొట్టేస్తున్నాడు...

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal