Telugu transcript
సో, ఆ విధంగా మేము తీసుకొచ్చినవన్నీ చూపిస్తాను
చూడండి.
సో, ఈ కవర్ first ఈ కవర్ లో చూసుకుంటే.
మొత్తం కింద వేసేసి నీట్ గా చూపిస్తాను. సో, మొత్తం నాలుగు కవర్లు ఇక్కడే వేసేస్తున్న.
ఇవి water bottles మేము తీసుకో-- మేము తీసుకెళ్ళినయన్నమాట కవర్ లో
వేసుకున్నాం water
bottles వాళ్ళు ఇవ్వరు.
సో, ఈ విధంగా ఇవన్నీ అయితే ఇచ్చారన్నమాట.
సో, ఒక packet mushrooms అట్లా మనకి నలుగురు
roommates కనుక four members
ఉంటే అందరూ వెళ్లి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవచ్చు.
ఒక rack లో ఒక రెండు మీరు తీసుకుంటే మిగిలిన రెండు వేరే వాళ్ళు.
సో, అట్లా mushrooms ఇవొచ్చేసి మీకు cereals
అన్నమాట పాలల్లో
తినటానికి ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇందులో flavours types చాలా ఉంటాయి.
సో, అవి ఇవన్నీ ఇస్తారు. అండ్ ఇవొచ్చేసి diced tomatoes అంట.
సో, tomatoes ని dice చేసి ఇందులో ready to eat
అట్లాంటివన్నీ ఇస్తారు.
సో, అయ్యా ఒక రెండు, మూడు డబ్బాలు తీసుకొచ్చాం ఇవి.
సో, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది cream of
mushroom soup
అన్నమాట. సో, soup డబ్బాలు ఇవి కూడా మీరు direct గా just
కాచుకుంటే దీని మీద ఉంటది
మొత్తం directions use ఎట్లా తాగాలి, ఏంటి తినాలి అనేది.
సో, ఇదొక mushroom soup. సో, ఇవి కూడా మళ్ళీ cereals.
సో,
అట్లా కొన్ని type of
Lays packets కూడా ఇస్తారన్నమాట snacks.
సో, ఇట్లా ఇవి Takis అని Fritos అని సో, ఇట్లాంటివి కూడా అన్నీ
available లోనే ఉంటాయి. అండ్ ఇది కూడా ఒక type of potato chips type
అండ్
grapes ఇస్తారు, carrots ఉంటాయి, tomatoes ఉంటాయి, onions ఉంటాయి.
సో, ఇవి grapes అన్నమాట. ఇదొచ్చేసి pasta అన్నమాట shell cheese
pasta అని pasta type లో ఉడకబెట్టుకొని తినాలి.
ఇదొచ్చేసి Jasmine rice అంట అన్నమే already cook చేసేసింది లోపల
మరి ఏమో నాకు తెలీదు. ఊరికే తెచ్చాను Jasmine rice అని ఉందని
అట్లా తినాలి directions
ఉంటాయి దీని మీద కూడా. ఇంకో packet mushrooms అండ్ ఇవొచ్చేసి
noodles అన్నమాట chicken flavour noodles.
అదేవిధంగా shrimp flavour ఇది prawns shrimp flavour noodles.
సో, రకరకాల types of noodles ఇస్తారు.
అండ్ ఇది sweet corn అన్నమాట whole sweet corn kernels ఇవి ఉడకబెట్టుకొని
తినేటివి. ఆరు ఉడకబెట్టేసుంటాయనుకో ఒకేసారి.
అండ్ ఇదిగోండి apple.
ఒక్కొక్కళ్ళకి ఒక tomato ఇస్తారన్నమాట. ఒక్కొక్కళ్ళకి onion కూడా ఇస్తారు.
Potato ఉంటే ఒక్కొక్కళ్ళకి potato కూడా ఇస్తారు.
సో, ఇవి ఒక type of beans type లో lentils
అండ్ ఇవొచ్చేసి
apple
apple sauce అన్నమాట. ఇట్లా paste చేసి ఉంటది.
ఇది రొట్టె మీదైనా వేయొచ్చు bread మీదైనా తినొచ్చు apple sauce.
సో, ఇవి నలుగురం నాలుగు డబ్బాలు తీసుకొచ్చాం.
అండ్ next వచ్చేసి ఇది సేమియా type లో ఆహ్ పాయసమైనా చేసుకోవచ్చు లేదంటే
సేమియా vermicelli అన్నమాట ఇది.
ఇవి gold fish biscuits అంట చెడ్డ cheese flavour సో, ఈ biscuits.
ఒక banana ఇచ్చారు.
అండ్ ఇది Texas yellow cheese cake mix ఇది.
సో, ఇది mix చేసుకొని oven లో చేసుకోవాలి ఇది.
అండ్ ఇది కూడా chicken flavour noodles. ఇవొచ్చేసి cup cakes అన్నమాట.
ఒక రెండు cup cakes ఒక packet లో. Granola bars ఇవి
college కి వెళ్ళిపోయేటప్పుడు easy గా ఇవి తినేసి fast గా ఆకలేస్తే తినేసి
వెళ్ళిపోవచ్చు granola bars.
అండ్ also cereals
అండ్ popcorn ఒక రెండు packets తీసుకొచ్చాం.
సో, ఇది ready to అంటే I mean like oven లో
పెట్టేసుకుని two minutes పెడితే ఈ popcorn
అయిపోద్ది. సో, ఇవి popcorn packets.
ఇది కూడా noodles అండ్ also ఇంకో tomato ఇంకో banana.
అండ్ ఇది వచ్చేసి macaroon cheese అని ఏదో fries మీద వేసుకునే paste అంటే
cheese and beef sauce beef sauce అంట ఇది. నాకు తెలీదు సరిగ్గా చూడలా beef ఉందని.
అండ్ ఇది వచ్చేసి,
అండ్ ఇది వచ్చేసి apricot halves అంట.
సో, apricot already slice dice చేసేసి లోపల ఒక
sauce తో
ఉంటది. అండ్ ఇది ఒక energy drink అంట sparkling
energy
V8 అని చెప్పేసి ఒక energy drink.
అండ్ ఇది కూడా granola bar keto bar type.
సో, ఇది వచ్చేసి ఐస్డ్ bobba tea. సో, fridge లో పెట్టుకొని cooling అయ్యాక లోపల
bobba ఏం లేవు ice tea ఇది.
అండ్ ఇవొచ్చేసి chicken breasts అన్నమాట tender chicken breasts అని ఇవి already
cook చేసేసి ఉంటాయంట deep in water fully cooked అని రాసింది.
మరి ఎలా ఉంటదో తెలీదు మరి చూడాలి ఒకసారి ఇది fully cooked chicken.
సో, చూశారు కదా అదన్నమాట. సో, ఆ విధంగా నలుగురు కలిపి తెచ్చిన సామాన్లు
ఇవన్నమాట.
పెద్దగా మనకు పనికొచ్చేవి ఉండకపోవచ్చు but అప్పుడప్పుడు fast గా ready to eat వెంట
వెంటనే చేసేసుకుని వెళ్ళే maggie లు, noodles లు, energy drink లు, mushroom లు
ఇవైతే కొంచెం బానే పనికొస్తాయి. but free గా వచ్చేయి కాబట్టి మనకి ఏది
ఇచ్చినా
పర్వాలేదు. సో, అదన్నమాట pantry గురించి.
సో, మీ university లో కూడా ఒకసారి కనుక్కోండి
ఇట్లా pantry services అయితే ఉంటాయి
ప్రతి university లో. సో, just మీ student ID card
and pantry card తో మీరు వాటిని
access చేయొచ్చు. free food every weekly once మీకు times
కూడా mention చేసి
ఉంటదన్నమాట. table ఉంటది అక్కడ ఏ time లో available
ఉంటదనేది.
సో, అదన్నమాట ఈ video కి చూశారు కదా.
సో, video గనుక మీకు నచ్చినట్టయితే ఒక like
చేయండి.
మీ friends అందరికీ కూడా ఈ video ని share చేసి college కి వెళ్ళినప్పుడు pantry
service కి వెళ్లి free గా ఏదోకటి పట్టుకొచ్చుకోండి ఇంటికి.
అండ్ other colleges లో ఉండే friends అయినా పర్వాలేదు maximum ప్రతి colleges లో మంచి
colleges అయితే pantry service available లోనే ఉంటదన్నమాట.
కొన్ని చోట్ల అయితే పాలు, bread కొంచెం useful stuff వేస్తారు.
నాకిక్కడ మరీ useful stuff కనపడలా but ఓ-okay అన్నమాట.
సో, అదన్నమాట video కి channel కి కొత్తగా
వచ్చినట్లయితే subscribe చేసుకొని bell icon
activate చేసుకోండి. Thanks for watching.
End of transcript · 764 words