Telugu transcript
ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రోల్ చేయకుండా.
తింటున్నావ్ బిడ్డ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావ్.
డైలీ చిన్న పిల్లలు, పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల...
మళ్ళా ఎందుకట్లా గాబరా అయితుర్రు?
పది పదిహేను మంది రౌండప్ చేస్తే ఏం చేస్తారమ్మా?
టెన్షన్ ఎందుకు తీసుకుంటుర్రు మరి? చేసేది తప్పు కాదు కదా?
అయినా అతను టెన్షన్ పడేది ఏదో తప్పు చేసిండని కాదు.
నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారే, ఒకవేళ నన్ను అమ్ముకొనివ్వకపోతే
నా పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించాలని చెప్పి టెన్షన్ పడుతున్నాడు.
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించు.
ఇది డేట్...
ఈ రిపోర్టర్ అన్నకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కావాలంట.
బెదిరిస్తున్నాడు కూడా.
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్... ఇది పట్టుకో అంటున్నా...
మేం కూలీ వాళ్ళం సార్ మేము.
ఆయనేం కరాచీ బేకరీ పెట్టలే అన్న.
ఏదో రోడ్డు పైన చిన్న బండి పెట్టుకొని అమ్ముకుంటున్నాడు.
ఇలాంటి వాళ్ళ పైన కాదు మీ ప్రతాపం.
పెద్ద పెద్ద హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి వెళ్ళి ఇలానే ప్రశ్నించే ధైర్యం ఉందా?
పది రూపాయలకి ఎట్లా అమ్ముతున్నవ్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారే...
అదే ఒక్కడైనా సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీకి వెళ్ళి క్వశ్చన్ చేయండి.
కేజీ సన్ ఫ్లవర్ సీడ్స్ రెండు వందల రూపాయలు కదా.
ఒక లీటర్ నూనె రావాలి అంటే టు అండ్ హాఫ్ కేజీస్ కావాలి.
దాదాపు ఐదు వందల రూపాయలు సన్ ఫ్లవర్ సీడ్స్ కే కావాలి.
మీరు నూట యాభై రూపాయలకే ఎట్లిస్తున్నారు లీటర్ నూనె అని చెప్పి క్వశ్చన్ చేయండి.
ఆ దమ్ము లేదు ఎవ్వరికీ.
ఈ కల్తీ ఆయిల్ వాడడం వల్లనే కదా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి ఇంత మందికి.
ఇవి మాట్లాడరు ఎవ్వరూ.
ఇలాంటి పేద వాళ్ళ పైన దౌర్జన్యం చేస్తారు.
ఇలా పేద వాడిలా పుట్టడం వాళ్ళ తప్పు కాదు కదా.
ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్.
కనీసం నెక్స్ట్ టైం అయినా ఇలాంటి వాళ్ళకు అన్యాయం జరిగేటప్పుడు ప్రశ్నించనీకి కొంతమంది ఉండాలి.
జై హింద్.
End of transcript · 218 words · machine translated