Bl3h0y
37 sec Film & TV
37 sec Film & TV
వనవన్ లో తను ఒక shot ఒకటి ఇలాగ నడుము ఊపుతూ back shot అన్నమాట. దూరం గా అటు చెన్న ఉంటాడు మేము camera ని ఇలా ఉన్నాం.
ఇలా చూస్తుంటే తను చేసిన grace గాని ఆ body ఆ ఊపిన విధానం గాని చూస్తుంటే mesmerize అయిపోయాను.
అప్పుడు చేసి fantastic చేసి ఎంత graceful గా చేసావ్, చాలా చాలా బాగుంది. ఈ shot ఏమన్నా cut చేద్దామని మీ talent చూపిస్తారేమో, ఇక్కడ artist wonderful గా తన talent చూపిస్తుంది.
కాబట్టి అసలు cut వదిలేయండి. ఇప్పుడు నేను ఈ shot ని అలా కళ్ళప్పగించి ఎలా చూశానో ఇప్పుడు audience అలా చూస్తారు. number of cuts cut చేయొద్దన్న. సరే సార్ ఆ shot అలాగే ఉంచాను మీ మీద గౌరవం తోటి.
అలాగా
End of transcript · 96 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.